ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

గ్వాటిమాల

తాజా గణాంకాలు—గ్వాటిమాల

  • జనాభా—1,89,18,000
  • బైబిలు బోధించే పరిచారకులు—39,022 మంది
  • సంఘాలు—825
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—488 మందికి ఒకరు

కావలికోట—అధ్యయన ప్రతి

వాళ్లు ప్రేమను “‏చూశారు”

చూపులేని అక్కా, తముళ్లు బ్రెయిలీ చదవలేరు. కానీ బ్రదర్స్‌, సిస్టర్స్‌ సహాయంతో వాళ్లు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించారు.