కంటెంట్‌కు వెళ్లు

“యెహోవా వాళ్లకు సంతోషాన్ని ఇచ్చాడు”

జెరుబ్బాబెలు, ప్రధాన యాజకుడైన యెహోషువ, బబులోను నుండి తిరిగొచ్చిన ఇశ్రాయేలీయులు వ్యతిరేకత మధ్య కూడా ధైర్యాన్ని, విశ్వాసాన్ని చూపిస్తూ తమ సంతోషాన్ని ఎలా కాపాడుకున్నారో తెలుసుకోండి. ఇది ఈ లేఖనాల మీద ఆధారపడి ఉంటుంది: ఎజ్రా 1:1-6; 3:1-6, 10-13; 4:1-7, 11-16; 5:3-5; 6:6-12, 22; హగ్గయి 1:2-11; 2:3-9; జెకర్యా 1:12-16; 2:7-9; 3:1, 2; 4:6, 7.