కావలికోట—అధ్యయన ప్రతి డిసెంబరు 2022

ఇందులో జనవరి 30–ఫిబ్రవరి 26, 2023 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఈ సంవత్సరం కావలికోట పత్రికల్ని జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు జవాబు ఇవ్వగలరేమో చూడండి.

విషయసూచిక కావలికోట, తేజరిల్లు! 2022

2022 కావలికోట, తేజరిల్లు! పత్రికల్లో వచ్చిన అన్ని ఆర్టికల్స్‌ ఈ విషయసూచికలో అంశాల వారీగా ఉన్నాయి.