కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కావలికోట నం. 3 2021 | మంచి భవిష్యత్తు​—⁠మీరు దాన్నెలా పొందవచ్చు?

మీరు మంచి భవిష్యత్తును ఎలా పొందవచ్చు? దాన్ని పొందడానికి ప్రజలు ఏయే మార్గాల్లో ప్రయత్నిస్తారో ఈ పత్రిక వివరిస్తుంది. మంచి భవిష్యత్తును సొంతం చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గాన్ని కూడా తెలియజేస్తుంది.

 

మంచి భవిష్యత్తు—ప్రతీఒక్కరి కల

పరిస్థితులు అనుకోకుండా తలకిందులైనప్పుడు దేని మీద నమ్మకం పెట్టుకోవచ్చు?

మీ భవిష్యత్తు దేనిమీద ఆధారపడి ఉంటుంది?

జ్యోతిష్యాన్ని, వాస్తును, చనిపోయినవాళ్లను ఆరాధించడాన్ని, పునర్జన్మను నమ్మే చాలామంది కంటికి కనిపించని ఏదో శక్తి మీద తమ జీవితాలు ఆధారపడి ఉన్నాయని అనుకుంటారు.

చదువు, డబ్బు మంచి భవిష్యత్తును ఇస్తాయా?

పెద్దపెద్ద చదువులు, డబ్బు కోరుకున్న జీవితాన్ని ఇవ్వలేదని చాలామంది తెలుసుకున్నారు.

ఇతరులకు మేలు చేస్తే మంచి భవిష్యత్తు పొందుతామా?

వేరేవాళ్లకు సహాయం చేయడం ముఖ్యమే, కానీ మంచి భవిష్యత్తు పొందడానికి అది మాత్రమే సరిపోదు.

మంచి భవిష్యత్తు పొందే మార్గాన్ని ఎవరు చూపిస్తారు?

మామూలుగా ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకన్నా పెద్దవాళ్లను, తెలివైనవాళ్లను సలహా అడుగుతాం. అదేవిధంగా, మంచి భవిష్యత్తు ఎలా పొందాలో తెలుసుకోవడానికి వయసులో, తెలివిలో మనకన్నా చాలా ఉన్నతుడైన వ్యక్తి ఇచ్చే సలహాల మీద ఆధారపడాలి.

మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది

మన ముందు ఎలాంటి ఎంపికలు ఉన్నాయి?

మంచి భవిష్యత్తు పొందడానికి మార్గం

మంచి భవిష్యత్తు పొందాలంటే ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు?