కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారా?

ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారా?

చాలా ఏళ్ల క్రితం ఒక జ్ఞాని ఇలా రాశాడు: “తెలివి అన్నిటికన్నా ముఖ్యమైనది, అందుకే తెలివిని సంపాదించు, నువ్వు ఏం సంపాదించినా, వాటితోపాటు అవగాహనను సంపాదించు.” (సామెతలు 4:7) మన సృష్టికర్త ఇచ్చే తెలివి, అవగాహన ఉంటే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం, సంతోషంగా జీవించగలుగుతాం.

ఇంకా ఎన్నో విషయాలకు సంబంధించి దేవుడు చక్కని సలహాలు ఇచ్చాడు. అవేంటో తెలుసుకోవాలనుకుంటే, jw.org వెబ్‌సైట్‌ చూడండి. అక్కడ మీకు ఇవి కనిపిస్తాయి:

  • బైబిలు

  • వీడియోలు

  • ఇంటర్వ్యూలు

  • ఆర్టికల్స్‌

అన్ని వయసుల వాళ్లకు, అన్ని సంస్కృతుల వాళ్లకు ఇందులోని విషయాలు ఉపయోగపడతాయి. వాటిని మీరు ఉచితంగా చదవవచ్చు.