తేజరిల్లు! జనవరి 2015 | మానసిక సమస్య ఉంటే భయపడాలా?

మానసిక సమస్యలు మనిషిని చేతకాని వానిలా చేసే ప్రమాదం ఉంది.అయినా చాలామంది ఈ సమస్యలకు చికిత్స తీసుకోరు. ఎందుకు?

ముఖపేజీ అంశం

మానసిక సమస్య ఉంటే భయపడాలా?

మానసిక వ్యాధులను తట్టుకోవడానికి ఈ తొమ్మిది జాగ్రత్తలు సహాయం చేస్తాయి.

ప్రపంచ విశేషాలు

ఇందులో: కట్నం వల్ల వచ్చిన నష్టాలు, సముద్రంలో బాగా డబ్బు సంపాదించిన దొంగలు, వలస పక్షులు చేస్తున్న సుదూర ప్రయాణాలు.

కుటుంబం కోసం

తప్పు చేయాలనే కోరికను తిప్పికొట్టండి

తప్పు చేయాలనే కోరికను ఆపుకునే వాళ్లే తిరుగులేనివాళ్లు. తప్పు చేయాలనే కోరికను అదుపు చేసుకోవడానికి సహాయం చేసే 6 సలహాలు.

జీవిత కథ

చనిపోవాలనుకున్నాను కానీ నమ్మకంతో బ్రతుకుతున్నాను

20 ఏళ్ల వయసులో జరిగిన ప్రమాదం వల్ల మీక్లోష్‌ లెక్స శరీరం చచ్చుబడిపోయింది. భవిష్యత్తు మీద ఆశతో జీవించడానికి బైబిలు ఆయనకు ఎలా సహాయం చేసింది?

కుటుంబం కోసం

ఎలా సర్దుకుపోవాలి?

భార్యాభర్తలు గొడవ పడకుండా ఇద్దరూ కలిసి మంచి పరిష్కారానికి రావడానికి ఉపయోగపడే నాలుగు విషయాలు.

బైబిలు ఉద్దేశం

భూమి

భూమి నాశనమైపోతుందా?

సృష్టిలో అద్భుతాలు

గుర్రం కాలు

ఇంజనీర్లు గుర్రం కాళ్లలాంటి వాటిని ఎందుకు తయారు చేయలేకపోతున్నారు?

ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి

పోర్నోగ్రఫీని ఎందుకు చూడకూడదు?

అశ్లీల చిత్రాలు చూడడం ఏవిధంగా పొగతాగడం లాంటిది?

ప్రేమతో ఇవ్వండి

నిఖిల్‌, కీర్తన వాళ్ల వస్తువుల్ని ఒకరితో ఒకరు పంచుకున్నప్పుడు, ఇంకా బాగా ఎలా ఎంజాయి చేశారో చూడండి.