“ఓర్పు చూపించండి”! 2023 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం

శుక్రవారం

శుక్రవారం కార్యక్రమం 1 కొరింథీయులు 13:4 మీద ఆధారపడి ఉంది—’ప్రేమ ఓర్పు చూపిస్తుంది.’

శనివారం

శనివారం కార్యక్రమం 1 థెస్సలొనీకయులు 5:14 మీద ఆధారపడి ఉంది—“అందరితో ఓర్పుగా ఉండండి.”

ఆదివారం

ఆదివారం కార్యక్రమం యెషయా 30:18 మీద ఆధారపడి ఉంది—“మీ మీద అనుగ్రహం చూపించాలని యెహోవా ఓపిగ్గా ఎదురుచూస్తున్నాడు.”

ఆహ్వానితులకు సమాచారం

సమావేశానికి వచ్చేవాళ్ల కోసం ఉపయోగపడే సమాచారం.

మీకు ఇవి కూడా నచ్చవచ్చు

మా గురించి

’మంచివార్త ప్రకటించండి!’ 2024 ప్రాదేశిక సమావేశానికి హాజరవ్వండి.

యెహోవాసాక్షులు ఈ సంవత్సరం ఏర్పాటు చేస్తున్న మూడు రోజుల సమావేశానికి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.

సమావేశాలు

మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం: “ఓర్పు చూపించండి”! 2023 యెహోవాసాక్షుల ప్రాదేశిక సమావేశం

ఈ సంవత్సరం యెహోవాసాక్షులు ఏర్పాటు చేసిన మూడు రోజుల సమావేశానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.

సమావేశాలు

వీడియో డ్రామా ట్రైలర్‌: “మీ భారాన్నంతా యెహోవా చేతుల్లో పెట్టేయండి”

కొత్త సమస్యలు యెహోవా మీద ఆధారపడాలనే మన నిర్ణయాన్ని ఎలా బలపరుస్తాయో తెలుసుకోండి.