కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

వేరేవాళ్లను యెహోవాలా చూడండి

వేరేవాళ్లను యెహోవాలా చూడండి

యెహోషాపాతు, అహాబు రాజుతో పెళ్లి సంబంధం కుదుర్చుకొని తెలివితక్కువ పని చేశాడు (2ది 18:1-3; w17.03 24వ పేజీ, 7వ పేరా)

యెహోషాపాతును సరిదిద్దడానికి యెహోవా యెహూను పంపించాడు (2ది 19:1, 2)

యెహోషాపాతు చేసిన మంచి పనుల్ని యెహోవా గుర్తు చేసుకున్నాడు (2ది 19:3; w15 8/15 11-12 పేజీలు, 8-9 పేరాలు)

ఇలా ఆలోచించండి: ‘నేను మన బ్రదర్స్‌, సిస్టర్స్‌లో ఉన్న లోపాల్ని కాకుండా, యెహోవాలా వాళ్లలో మంచిని చూస్తున్నానా?’