కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

67వ పాట

‘వాక్యాన్ని ప్రకటించండి’

‘వాక్యాన్ని ప్రకటించండి’

(2 తిమోతి 4:2)

  1. 1. మీలో విశ్వాసం గురించి

    ప్రకటించడానికి ఎప్పుడూ

    సంపూర్ణంగా సిద్ధమవ్వండి;

    యెహోవా మీకు ఆజ్ఞాపించాడు.

    (పల్లవి)

    చెప్తుండండి, సువార్తను ఎప్పుడూ.

    చూపండి, అంతం రాబోతుందని.

    చేయండి, దీనులకు సహాయం.

    చాటండి, భూమంతటా.

  2. 2. రావచ్చు కష్టాలు ఎన్నో,

    ఎగతాళి చేసి, నిందిస్తారు.

    త్యాగాలెన్నో చేయాల్సొచ్చినా,

    యెహోవాపై నమ్మకముంచుతాం.

    (పల్లవి)

    చెప్తుండండి, సువార్తను ఎప్పుడూ.

    చూపండి, అంతం రాబోతుందని.

    చేయండి, దీనులకు సహాయం.

    చాటండి, భూమంతటా.

  3. 3. మానక ప్రకటిస్తుంటే,

    నేర్చుకునేవాళ్లనూ కలుస్తాం.

    రక్షణకు మార్గం చూపిద్దాం;

    యెహోవా పేరు ఘనపరుద్దాం.

    (పల్లవి)

    చెప్తుండండి, సువార్తను ఎప్పుడూ.

    చూపండి, అంతం రాబోతుందని.

    చేయండి, దీనులకు సహాయం.

    చాటండి, భూమంతటా.