కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ బాటలో సాగిపో

ఈ బాటలో సాగిపో

డౌన్‌లోడ్‌:

  1. 1. భారాలే

    వదిలొచ్చావు,

    ఏ ప్రక్కా చూడొద్దు

    పరుగెత్తేలా.

    పెంచుకోవాల్సిందే,

    మనోబలాన్ని.

    అడ్డంకుల్నే దాటేస్తూ,

    అలలాదూకు.

    (పల్లవి)

    నీతి

    దారిలో, సాగిపో.

    వెను చూడకు.

    త్యాగాలనే గుర్తుంచుకో.

    బరి విడువకు.

    ఈ బాటలో, సాగిపో.

    పరుగు పందెంకల,

    నిజమైయ్యే ఇలా.

    మరి సాగిపో,

    మున్ముందుకే.

  2. 2. నిరీక్షణే

    నిజమైయ్యి తీరదా!

    ఆశీర్వాదాలన్నీ,

    శాశ్వతం కదా.

    (పల్లవి)

    నీతి

    దారిలో, సాగిపో.

    వెను చూడకు.

    త్యాగాలనే గుర్తుంచుకో.

    బరి విడువకు.

    ఈ బాటలో, సాగిపో.

    పరుగు పందెంకల,

    నిజమైయ్యే ఇలా.

    మరి సాగిపో,

    మున్ముందుకే.

    జీవ పందెంలో.

    (బ్రిడ్జ్‌)

    నీ దారి మొత్తం వలలే పన్ని

    పడేసే లోకులున్నా

    సహిద్దాం వచ్చేవన్నీ.

    ఎన్నడొచ్చినా,

    ఆగకు,

    ఏరులా దాటిపో.

    (పల్లవి)

    నీతి

    దారిలో, సాగిపో.

    వెను చూడకు.

    త్యాగాలనే గుర్తుంచుకో.

    బరి విడువకు.

    ఈ బాటలో, సాగిపో.

    పరుగు పందెంకల,

    నిజమైయ్యే ఇలా.

    మరి సాగిపో,

    మున్ముందుకే,

    జీవ పందెంలో.

    సత్య మార్గంలో,

    ఇంకొంత దూరమేలే.

    వచ్చేది రాజ్యమే,

    జీవమే.

    మరి సాగిపో,

    ముందుకే,

    జీవ పందెంలో.