కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నే దూరంగా వెళ్లను

నే దూరంగా వెళ్లను
  1. 1. యేసు స్వరాన్ని వింటా

    కష్టాలెన్ని ఉన్నా

    నే నమ్మకంగా

    ఉంటా ఆ కాంతిలో

    తనే నా కాపరి

    తనేలే నా మార్గం

    వెంటే వెళ్తాను

    తప్పిపోనివ్వడు

    (అనుపల్లవి)

    ఎందుకు నే వింటాను

    ఆధారమే లేనిమాట

    తెంచేసుకునేలా

    యెహోవా శ్రేష్ఠ ప్రేమ

    (పల్లవి)

    నే దూరంగా వెళ్తానా ?

    కష్టాలెన్ని ఎదురే ఉన్నా

    నే ధైర్యంగా ఉంటాలే

    అపవాది మాట

    అపాయపు బాట

    నా యేసు స్వరాన్నే నే వింటా

  2. 2. ఇక జీవితం సాగే

    యేసు రక్షణలో

    ప్రేమ మార్గంలో

    విశ్వాస బాటలో.

    పరలోక రాజ్యం

    నా యెహోవా తెచ్చు

    యేసుక్రీస్తు నేర్పే

    జీవించే తీరు

    (అనుపల్లవి)

    నేనసలే విన

    ఆధారమే లేని మాట

    ఏమాత్రం వీడనూ

    యెహోవా చూపే దారి

    (పల్లవి)

    నే దూరంగా వెళ్తానా ?

    కష్టాలెన్ని ఎదురే ఉన్నా

    నే ధైర్యంగా ఉంటాలే

    అపవాది మాట

    అపాయపు బాట

    నా యేసు స్వరాన్నే నే వింటా

    (పల్లవి)

    నే దూరంగా వెళ్తానా ?

    కష్టాలెన్ని ఎదురే ఉన్నా

    నే ధైర్యంగా ఉంటాలే

    అపవాది మాట

    అపాయపు బాట

    నా యేసు స్వరాన్నే నే వింటా

    నే దూరంగా వెళ్తానా

    లేనే లేదు వీడుట లేదు లేదు