కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కొత్త లోకం కోసం జీవించండి

కొత్త లోకం కోసం జీవించండి
  1. 1. ఈ లోకం, తీరే వేరే—

    మిమ్మల్ని లాగేస్తుందే —

    సరైందేదో చేయకుండా.

    (అనుపల్లవి)

    మీ యెహోవా చూపించే దారి: ‘పరదైసుని ఇచ్చే.’

    లోకం రమ్మన్నా వెళ్లొద్దులే.

    (పల్లవి)

    యెహోవా; తోడుగా .

    మీవెన్నంటే ఉంటాడు; చేయందిస్తాడు.

    ప్రార్ధించూ ప్రతిరోజూనీ దారికి అడ్డొచ్చే కొండల్నీ తోసేయ్‌ .

    రేపటి కోసం జీవించు; కొత్త లోకంకై.

  2. 2. మీరే ఇక తారలంటూ—

    అలరించే లోకము,

    జ్యోతుల్లా వెలగమనే .

    (అనుపల్లవి)

    కానీ అది చీకటేగా, యెహోవా చూపే దారైతే.

    శాశ్వతమైన కాంతినిచ్చు.

    (పల్లవి)

    యెహోవా; తోడుగా.

    మీవెన్నంటే ఉంటాడు; చేయందిస్తాడు.

    ప్రార్థించూ ప్రతిరోజూ

    నీ దారికి అడ్డొచ్చే కొండల్నీ తోసేయ్‌.

    రేపటి కోసం జీవించు; కొత్త లోకంకై.

    (పల్లవి)

    యెహోవా; తోడుగా.

    మీవెన్నంటే ఉంటాడు; చేయందిస్తాడు.

    ప్రార్థించు ప్రతీరోజూ

    నీ దారికీ అడ్డొచ్చే కొండల్నీ తోసేయ్‌ .

    రేపటి కోసం జీవించు; కొత్త లోకంకై.